
Watch అప్‌గ్రేడెడ్ Full Movie
ఔత్సాహిక ఆర్ట్ ఇంటర్న్ ఆనాను తన బాస్ ఆకస్మికంగా ఆఫీసు పనిపై లండన్‌కు రమ్మనగా, ఊహించని విధంగా ఆమె ఫస్ట్ క్లాస్‌కు అప్‌గ్రేడ్ అవుతుంది. సౌకర్యవంతమైన ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌లోని జీవనశైలిని ఆస్వాదిస్తూ, సంపన్నుడైన విలియంను కలుసుకున్నాక, తన ఈ కలల జీవితాన్ని మరీ ఎక్కువ సేపు గడపాలనుకుంటుంది.