
Watch మై స్పై: ది ఎటర్నల్ సిటీ Full Movie
అభిమానుల కోరిక మేరకు ఉత్సాహం ఉరకలు వేసే మై స్పై జోడీ, అంటే మాజీ సీఐఏ గూఢచారి జేజేఅలాగే అతని 14 ఏళ్ళ సవతి కూతురు, శిష్యురాలు సోఫీ మళ్ళీ తెర మీదకు వస్తున్నారు. ఒక హైస్కూల్ గాయనీగాయకుల బృందం చేస్తోన్న ఇటలీ పర్యటనకు వాటికన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఒక అణ్వాయుధ కుట్ర వల్ల ఆటంకం ఏర్పడటంతో, ప్రపంచాన్ని కాపాడటానికి ఈ తండ్రీకూతుర్లు ఏకమవుతారు.